ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెరిగిన బిట్​కాయిన్ విలువ - క్రిప్టో కరెన్సీ

Gold Price: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి దాదాపు రూ.1,450 దిగొచ్చింది. మరోవైపు బిట్​ కాయిన్ విలువ క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పసిడి ధరలు, అంతర్జాతీయ మార్కెట్​లో క్రిప్టో కరెన్సీల విలువ ఎలా ఉన్నాయంటే..

gold rate today
gold rate today
author img

By

Published : Apr 20, 2022, 10:15 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700 మేర దిగొచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.1,450 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.70,260, 10 గ్రాముల పసిడి రూ.54,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,200 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,260గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,200 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,200 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,943 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.10 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియంలు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా వృద్ధి చెందాయి. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర(రూ.ల్లో)
బిట్​కాయిన్31,58,494
ఇథీరియం2,35,841
డోజ్​కాయిన్10.90
టెథర్76.39
బీఎన్​బీ కాయిన్32,179

ఇదీ చదవండి: 'ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం.. వ్యవస్థల స్థిరత్వానికి పెను ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.