ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - లాభాల్లో ఉన్న షేర్లు

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate and stock market news today
Gold Rate today
author img

By

Published : Jun 16, 2023, 1:14 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల​ బంగారం ధర రూ.61,300గా ఉంది. కిలో వెండి ధర రూ.74,450 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల 24 క్యారెట్​ బంగారం ధర రూ.61,300గా ఉంది. కిలో వెండి ధర రూ.74,450గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ. 61,300గా ఉంది. కిలో వెండి ధర రూ.74,450గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,300గా ఉంది. కిలో వెండి ధర రూ.74,450గా ఉంది.
  • Gold Price in proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,300గా ఉంది. కిలో వెండి ధర రూ.74,450గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
అంతర్జాతీయంగా ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1960 డాలర్లుగా ఉంది. ఔన్స్​ వెండి ధర 23.94 డాలర్ల వద్ద ఉంది.

క్రిప్టో కరెన్సీ అప్​డేట్స్​
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.20,89,771 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.20,89,771
ఇథీరియం రూ.1,36,444
టెథర్రూ.81.83
బైనాన్స్ కాయిన్ రూ.19,469
యూఎస్​డీ కాయిన్​ రూ.81.92

స్టాక్​మార్కెట్​ న్యూస్​
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 273 పాయింట్లు లాభపడి 63,191 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 77 పాయింట్లు ఎగబాకి.. 18,765 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : బజాజ్​ ఫిన్​సెర్వ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, టైటాన్, రిలయన్స్​​, కోటక్​ బ్యాంకు, ఎస్బీఐ, టాటాస్టీల్​, యాక్సిస్ బ్యాంకు, ఏసియన్​ పెయింట్స్​, ఎల్​ అండ్​ టీ, భారతీ ఎయిర్​టెల్​
  • నష్టాల్లో కొనసాగుతున్న షేర్లు : విప్రో, టీసీఎస్, పవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్​, టెక్ మహీంద్ర

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి మారకపు విలువ.. డాలర్​తో పోల్చితే 30 పైసలు లాభపడి రూ.81.95 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్ ధరలు ఇలా..
పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర 96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.