ETV Bharat / business

Gold Rate Today : పెరుగుతున్న గోల్డ్​, సిల్వర్​ ధరలు.. ఏపీ, తెలంగాణాలో ఎంతంటే? - వైజాగ్​లో బంగారం ధరలు

Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

Gold Price Today
Gold Rate today
author img

By

Published : Jul 10, 2023, 11:03 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ బాగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల​ బంగారం నిన్నటితో పోల్చితే సోమవారం సుమారుగా రూ.210 పెరిగి రూ.60,500గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.700 వృద్ధి చెంది రూ.72,580కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,500గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,580కు చేరుకుంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,500గా ఉంది. కిలో వెండి ధర రూ.72,580గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,500గా ఉంది. కిలో వెండి ధర రూ.72,580కు చేరుకుంది
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,500గా ఉంది. కిలో వెండి ధర రూ.72,580గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతున్నాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1924 డాలర్లుగా ఉండగా, సోమవారం నాటికి సుమారు 3 డాలర్లు నష్టపోయి 1921 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధరలు చాలా స్వల్పంగా పెరిగి 23.03 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ మొత్తం నష్టాల్లో కొనసాగుతోంది. బిట్​కాయిన్ విలువ మరింతగా దిగివస్తోంది. ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,87,481 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్​, టెథర్​, యూఎస్​డీ కాయిన్స్​ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,87,481
ఇథీరియంరూ.1,53,659
టెథర్​ రూ.82.60
బైనాన్స్ కాయిన్రూ.19,297
యూఎస్​డీ కాయిన్రూ.82.58

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : దేశీయ స్టాక్​మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతోపాటు, రిలయన్స్​, టాటాస్టీల్​ లాభాలతో దూసుకుపోతుండడమే ఇందుకు కారణం. దీనితో దేశీయ స్టాక్​మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్​ పడింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 316 పాయింట్లు లాభపడి 65,597 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 19,424 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : రిలయన్స్​, టాటా మోటార్స్​, టాటా స్టీల్​, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : టైటాన్​, పవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, విప్రో, ఇన్ఫోసిస్​

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ కాస్త స్థిరంగా ఉంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 8 పైసలు పెరిగి రూ.82.55 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.