ETV Bharat / business

Gold Rate Today : పసిడి ప్రియులకు అలర్ట్.. లేటెస్ట్​ గోల్డ్​, సిల్వర్​ రేట్లు ఇవే!

Gold Price today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

Gold Price today
Gold Rate Today
author img

By

Published : Jul 7, 2023, 11:25 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల​ బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.20 పెరిగి శుక్రవారం రూ.60,320గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.25 వృద్ధి చెంది రూ.71,845కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,320గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,845గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,320గా ఉంది. కిలో వెండి ధర రూ.71,845కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,320గా ఉంది. కిలో వెండి ధర రూ.71,845గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,320గా ఉంది. కిలో వెండి ధర రూ.71,845కు చేరుకుంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1924 డాలర్లుగా ఉండగా, శుక్రవారం నాటికి సుమారు 10 డాలర్లు నష్టపోయి 1914 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.73 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్​కాయిన్ విలువ మరింతగా దిగివస్తోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,86,187 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్​లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెథర్​, యూఎస్​డీ కాయిన్స్​ మాత్రం లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,86,187
ఇథీరియంరూ.1,53,191
టెథర్​ రూ.82.64
బైనాన్స్ కాయిన్ రూ.19,254
యూఎస్​డీ కాయిన్​రూ.82.68

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : దేశీయ స్టాక్​మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడం వల్ల దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయంగా ఐటీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడానికి కారణమవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 242 పాయింట్లు నష్టపోయి 65,518 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 83 పాయింట్లు కోల్పోయి 19,413 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, ఎమ్​ అండ్​ ఎమ్​, రిలయన్స్​, టీసీఎస్
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : పవర్​గ్రిడ్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంకు

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ కాస్త తగ్గింది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 8 పైసలు తగ్గి రూ.82.68 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.