ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణాలో ఎంతంటే? - Gold Price in Vijayawada

Gold Price Today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

Gold Price today
Gold Rate today
author img

By

Published : Jul 4, 2023, 11:36 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల​ బంగారం ధర నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.100 పెరిగి మంగళవారం రూ.60,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.71,700గా ఉన్నది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,700గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,700కు చేరింది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,700గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,700కు చేరింది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1920 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి సుమారు 4 డాలర్లు లాభపడి 1924 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.93 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ మరింతగా వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.25,43,680 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీలు కూడా లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.25,43,680
ఇథీరియంరూ.1,59,884
టెథర్​ రూ.81.96
బైనాన్స్ కాయిన్ రూ.20,115
యూఎస్​డీ కాయిన్రూ.81.97

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : మంగళవారం దేశీయ స్టాక్​మార్కెట్లు సరికొత్త రికార్డ్​ లాభాలతో ప్రారంభమయ్యాయి. యూస్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతుండడం సహా, విదేశీ పెట్టుబడులు పెరిగిన నేపథ్యమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 116 పాయింట్లు లాభపడి 65,321 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 20 పాయింట్లు వృద్ధి చెంది 19,343 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : బజాజ్​ ఫైనాన్స్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, టైటాన్​, ఎస్​బీఐ, విప్రో, టాటా మోటార్స్
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : భారతీఎయిర్​టెల్​, రిలయన్స్​, ఏసియన్​ పెయింట్స్​, యాక్సిస్​ బ్యాంకు, టాటాస్టీల్​, ఐటీసీ

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 4 పైసలు పెరిగి రూ.81.87 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.