ETV Bharat / business

Gold Rate Today : భారీగా పెరిగిన బంగారం, వెండి​ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధర​​లు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today
author img

By

Published : Aug 1, 2023, 10:44 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధరలు​​ మళ్లీ పెరిగాయి. వెండి ధరలు అయితే మరింత భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ పసిడి ధర రూ.61,133గా ఉండగా.. మంగళవారం రూ.345లు పెరిగి రూ.61,478కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.75,690గా ఉండగా.. రూ.1,175 వృద్ధి చెెంది మంగళవారం రూ.76,865కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,478గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,865గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,478గా ఉంది. కిలో వెండి ధర రూ.76,865కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,478గా ఉంది. కిలో వెండి ధర రూ.76,865గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,478గా ఉంది. కిలో వెండి ధర రూ.76,865కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : గ్లోబల్​ మార్కెట్​లో సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1955 డాలర్లుగా ఉండగా.. మంగళవారం స్పాట్​ గోల్డ్​ ధర 5 డాలర్లు పెరిగి 1960 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.65 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది.​ ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,73,496 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం, బైనాన్స్ కాయిన్​లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెథర్​, యూఎస్​డీ కాయిన్​ మాత్రం లాభాలతో దూసుకెళ్తున్నాయి. ​ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,73,496
ఇథీరియంరూ.1,50,038
టెథర్ రూ.82.29
బైనాన్స్ కాయిన్రూ.19,658
యూఎస్​డీ కాయిన్రూ.82.32

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కూడా మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం సహా, ఐటీ స్టాక్స్ కొనుగోళ్లు కొనసాగుతుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 85 పాయింట్లు లాభపడి 66,613 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 23 పాయింట్లు వృద్ధి చెంది 19,776 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఎన్​టీపీసీ, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, సన్​ఫార్మా, టాటా మోటార్స్​

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : పవర్​గ్రిడ్​, ఏసియన్​ పెయింట్స్, ఎల్​ అండ్ టీ, రిలయన్స్​, ఎస్​బీఐ, టైటాన్​

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు క్షీణించి రూ.82.32 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.