Gold Rate Today : దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల బంగారం ధరలు బాగా తగ్గినట్లే తగ్గి, ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారం నిన్నటితో పోల్చితే శనివారం ఏకంగా రూ.350 పెరిగి రూ.60,670గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర మాత్రం కేవలం రూ.10 వృద్ధి చెంది రూ.71,854కు చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,670గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,854కు చేరుకుంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,670గా ఉంది. కిలో వెండి ధర రూ.71,854గా ఉంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,670గా ఉంది. కిలో వెండి ధర రూ.71,854కు చేరుకుంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,670గా ఉంది. కిలో వెండి ధర రూ.71,854గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1924 డాలర్లుగా ఉండగా, శనివారం నాటికి ఒక డాలర్ మేరకు వృద్ధి చెంది 1925 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 23.11 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్ కాయిన్, ఇథీరియం లాంటి ప్రధాన క్రిప్టోకరెన్సీలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.24,97,906 వద్ద ట్రేడవుతోంది. బైనాన్స్ కాయిన్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా. టెథర్, యూఎస్డీ కాయిన్స్ మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,97,906 |
ఇథీరియం | రూ.1,53,766 |
టెథర్ | రూ.82.62 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,434 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.62 |
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్ ధర రూ.89.66గా ఉంది.