ETV Bharat / business

Gold Rate Today 7th October 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఆంధ్ర, తెలంగాణలో కొత్త లెక్కలు ఇలా! - stock market today

Gold Rate Today 7th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold-rate-today-7th-october-2023-and-cryptocurrency-trading-today-petrol-and-deiseal-prices-today-and-stock-market-today
ఈ రోజు బంగారం ధరలు
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 9:45 AM IST

Gold Rate Today 7th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.58,355 ఉండగా.. శనివారం రూ.175 పెరిగి రూ.58,530కు చేరింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.69295 ఉండగా.. శనివారం రూ.725 పెరిగి రూ.70200కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 7th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.58,530గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
  • Gold Price In Vijayawada 7th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,530గా ఉంది. కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 7th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,530గా ఉంది. కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
  • Gold Price In Proddatur 7th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,530కిలో వెండి ధర రూ.70200గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 7th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1824 డాలర్లుగా ఉండగా.. శనివారం 9 డాలర్లు పెరిగి 1833 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21.60 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 7th October 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,20,729 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,20,729
ఇథీరియంరూ.1,36,539
టెథర్రూ.83.16
బైనాన్స్ కాయిన్ రూ.17,744
యూఎస్​డీ కాయిన్​రూ.83.12

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 7th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 7th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.61 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 82.74 డాలర్లుగా ఉంది.

Maruti Suzuki Discounts October 2023 : మారుతీ కార్లపై స్పెషల్​ డిస్కౌంట్స్​.. పండక్కి తక్కువ ధరకే కొనేయండి!

What Is Freedom SIP : మీ పెట్టుబడి 12 రెట్లు పెరగాలా?.. ఫ్రీడమ్​ సిప్ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.