ETV Bharat / business

Gold Rate Today 6th September 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price Today 6th September 2023

Gold Rate Today 6th September 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 6th September 2023
Gold Rate Today 6th September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 9:42 AM IST

Updated : Sep 6, 2023, 10:29 AM IST

Gold Rate Today 6th September 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం భారీగా దిగివస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,930గా ఉండగా.. బుధవారం రూ.145 పెరిగి రూ.61,075 వద్దకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.74,885గా ఉండగా.. బుధవారం రూ.570 తగ్గి రూ.74,315కు చేరింది.

  • Gold Price In Hyderabad 6th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,075గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,315గా ఉంది.
  • Gold Price In Vijayawada 6th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,075గా ఉంది. కిలో వెండి ధర రూ.74,315కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 6th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,075గా ఉంది. కిలో వెండి ధర రూ.74,315గా ఉంది.
  • Gold Price In Proddatur 6th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,075గా ఉంది. కిలో వెండి ధర రూ.74,315కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 6th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1937 డాలర్లుగా ఉండగా.. బుధవారం ఏకంగా 11 డాలర్లు తగ్గి 1926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.56 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 6th September 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,40,272 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,40,272
ఇథీరియంరూ.1,35,655
టెథర్​ రూ.82.95
బైనాన్స్ కాయిన్రూ.17,838
యూఎస్​డీ కాయిన్రూ.83.40

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 6th September 2023 : బుధవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 65 పాయింట్లు నష్టపోయి 65,715 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 15 పాయింట్లు కోల్పోయి 19,559 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ, రిలయన్స్​, సన్​ఫార్మా, విప్రో
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా మోటార్స్​, ఇన్ఫోసిస్​, ఎస్​బీఐ

రూపాయి విలువ!
Rupee Open 6th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి రూ.83.09 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 6th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 6th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.07 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 90.10 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 6, 2023, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.