ETV Bharat / business

భారీగా పెరిగిన గోల్డ్​ రేట్​- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Today 2nd December 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 2023 2nd December
Gold Rate Today 2nd December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 9:49 AM IST

Gold Rate Today 2nd December 2023 : దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,537 ఉండగా.. శనివారం రూ.988 పెరిగి రూ.65,525కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.78,640 ఉండగా.. శనివారం రూ.400 పెరిగి రూ.79,040కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 2nd December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.65,525గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.79,040గా ఉంది.
  • Gold Price In Vijayawada 2nd December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.65,525గా ఉంది. కిలో వెండి ధర రూ.79,040కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 2nd December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,525గా ఉంది. కిలో వెండి ధర రూ.79,040గా ఉంది.
  • Gold Price In Proddatur 2nd December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.65,525గా ఉంది. కిలో వెండి ధర రూ.79,040కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 2nd December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2040 డాలర్లు ఉండగా.. శనివారం 32 డాలర్లు పెరిగి 2072 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 25.50 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 2nd December 2023 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.32,26,744 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.32,26,744
ఇథీరియంరూ.1,74,300
టెథర్ రూ.83.28
బైనాన్స్ కాయిన్రూ.19,112
యూఎస్​డీ కాయిన్రూ.83.24

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 2nd December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.42గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

గోల్డ్ లోన్ కావాలా? ఈ అంశాలను కచ్చితంగా చెక్ చేసుకోండి!

స్టన్నింగ్ ఫీచర్స్​తో టెస్లా Cybertruck లాంఛ్​ - 547 కి.మీ డ్రైవింగ్ రేంజ్ - ధర​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.