ETV Bharat / business

Gold Rate Today 29th August 2023 : పెరగనంటున్న బంగారం ధర.. స్థిరంగా అక్కడే.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Today Gold Rate 2023 29th August

Gold Rate Today 29th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 29th August 2023
Gold Rate Today 2023 29th August
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 9:43 AM IST

Updated : Aug 29, 2023, 9:57 AM IST

Gold Rate Today 29th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,049గా ఉండగా.. మంగళవారం రూ.26 పెరిగి రూ.60,075కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం కిలో వెండి ధర రూ.75,635గా ఉండగా.. మంగళవారం నాటికి రూ.415 పెరిగి రూ.76,050కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 29th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,075గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.
  • Gold Price In Vijayawada 29th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,075గా ఉంది. కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 29th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,075గా ఉంది. కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.
  • Gold Price In Proddatur 29th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,075గా ఉంది. కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 29th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1917 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 1926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.34 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 29th August 2023 : మంగళవారం దాదాపు ప్రధాన క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,53,102 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.21,53,102
ఇథీరియంరూ.1,36,398
టెథర్​రూ.82.55
బైనాన్స్ కాయిన్​రూ.18,018
యూఎస్​డీ కాయిన్​రూ.82.61

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 29th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 140 పాయింట్లు లాభపడి 65,136 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 44 పాయింట్ల లాభంతో 19,350 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
జియోఫిన్​, టెక్​మహీంద్రా, పవర్​గ్రిడ్​, ఎన్టీపీసీ, విప్రో, టాటామోటార్స్​, టాటాస్టీల్​, మారుతీ, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫీ, ఎల్​ అండ్​ టీ, టీసీఎస్​, ఐసీఐసీఐ, కోటక్​ బ్యాంక్​, టైటాన్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
ఎం అండ్​ ఎం, నెస్లే ఇండియా, హెచ్​యూఎల్​, రిలయన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్ స్టాక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 29th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు ఎగబాకి రూ.82.58 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 29th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Last Updated : Aug 29, 2023, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.