Gold Rate Today 23rd October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.62,625 ఉండగా.. సోమవారం రూ.280 తగ్గి రూ.62,345కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.73,415గా ఉండగా.. సోమవారం రూ.270 తగ్గి రూ.74,145కు చేరింది.
- Gold Price In Hyderabad 23rd October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.62,345గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,145గా ఉంది.
- Gold Price In Vijayawada 23rd October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,345గా ఉంది. కిలో వెండి ధర రూ.74,145కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 23rd October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,345గా ఉంది. కిలో వెండి ధర రూ.74,145గా ఉంది.
- Gold Price In Proddatur 23rd October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,345గా ఉంది. కిలో వెండి ధర రూ.74,145కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 23rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి . ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1981 డాలర్లుగా ఉండగా.. సోమవారం 7 డాలర్లు తగ్గి 1974 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు కూడా ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.30 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 23rd October 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.25,31,168 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.25,31,168 |
ఇథీరియం | రూ.1,40,402 |
టెథర్ | రూ.83.16 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,417 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.13 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 23rd October 2023 : సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. తరువాత నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 190 పాయింట్లు నష్టపోయి 65,207 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 70 పాయింట్లు కోల్పోయి 19,472 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ, టైటాన్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, విప్రో, ఏసియన్ పెయింట్స్
రూపాయి విలువ!
Rupee Open 23rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.15గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 23rd October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధరలు
Crude Oil Price 23rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.89 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 91.34 డాలర్లుగా ఉంది.