Gold Rate Today 23rd August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,026గా ఉండగా.. బుధవారం నాటికి రూ.4 పెరిగి రూ.60,030కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.73,890గా ఉండగా.. బుధవారం రూ.488 పెరిగి రూ.74,378కి చేరింది.
- Gold Price In Hyderabad 23rd August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,030గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,378గా ఉంది.
- Gold Price In Vijayawada 23rd August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,030గా ఉంది. కిలో వెండి ధర రూ.74,378కి చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 23rd August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,030గా ఉంది. కిలో వెండి ధర రూ.74,378గా ఉంది.
- Gold Price In Proddatur 23rd August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,030గా ఉంది. కిలో వెండి ధర రూ.74,378కి చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 23rd August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1897 డాలర్లుగా ఉండగా.. బుధవారం ధర 1902 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.54 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 23rd August 2023 : బుధవారం బైనాన్స్ కాయిన్ మినహా మిగిలిన ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,54,873 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్డీ కాయిన్లు నష్టాలతో ట్రేడవుతుండగా.. బైనాన్స్ కాయిన్ మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,54,873 |
ఇథీరియం | రూ.1,35,285 |
టెథర్ | రూ.82.90 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,637 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.93 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today 23rd August 2023 : బుధవారం దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 72 పాయింట్లు నష్టపోయి 65,148 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 13.85 పాయింట్ల నష్టంతో 19,383 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు..
టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఎం అండ్ ఎం, విప్రో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యంక్, టాటా మోటార్స్, ఐటీసీ.
రూపాయి విలువ!
Rupee Open 23rd August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు ఎగబాకి రూ.82.95 వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 23rd August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
క్రూడ్ ఆయిల్ రేట్..!
Crude Oil Rates Today 23rd August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.15 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 84.16 డాలర్లుగా ఉంది.
KTM Duke New Model 2023 : అదిరే ఫీచర్స్‌తో నయా కేటీఎం డ్యూక్ బైక్స్ .. ధర ఎంతంటే?
కార్లకు స్టార్ రేటింగ్.. సేఫ్టీ చెకింగ్ కోసం భారత్ ఎన్‌క్యాప్.. ఎప్పటి నుంచో తెలుసా?