ETV Bharat / business

Gold Rate Today 1st September 2023 : స్వల్పంగా తగ్గిన గోల్డ్​, సిల్వర్​ రేట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - bse sensex

Gold Rate Today 1st September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 1st September 2023
Gold Rate Today 1st September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 9:30 AM IST

Updated : Sep 1, 2023, 10:09 AM IST

Gold Rate Today 1st September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,226గా ఉండగా.. శుక్రవారం రూ.114 తగ్గి రూ.61,112కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.76,810గా ఉండగా.. శుక్రవారం నాటికి రూ.380 తగ్గి రూ.76,430కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 1st September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,112గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,430గా ఉంది.
  • Gold Price In Vijayawada 1st September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.76,430కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 1st September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.76,430గా ఉంది.
  • Gold Price In Proddatur 1st September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.76,430కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 1st September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1945 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 1939 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.46 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 1st September 2023 : శుక్రవారం కూడా ప్రధాన క్రిప్టోకరెన్సీలన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,50,718 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,50,718
ఇథీరియంరూ.1,36,264
టెథర్​ రూ.82.58
బైనాన్స్ కాయిన్రూ.17,891
యూఎస్​డీ కాయిన్​ రూ.82.62

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 1st September 2023 : శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత క్యూ1 జీడీపీ వద్ధి రేటు 7.8 శాతం మేర పెరిగిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్లపై సానుకూల ప్రభావం పడింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 158 పాయింట్లు లాభపడి 64,989 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 59 పాయింట్ల లాభంతో 19,312 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, మారుతి సుజుకి, టీసీఎస్​, రిలయన్స్​, ఐటీసీ, ఎస్​బీఐ
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఏసియన్​ పెయింట్స్​, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్​

రూపాయి విలువ!
Rupee Open 1st September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి రూ.82.63 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 1st September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Last Updated : Sep 1, 2023, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.