Gold Rate Today 16th December 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,291గా ఉండగా శనివారం రూ.124 పెరిగి రూ.64,415కి చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.76,165గా ఉండగా, శనివారం రూ.640 తగ్గి రూ.75,525కి చేరుకుంది.
- Gold Price In Hyderabad 16th December 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,415గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.
- Gold Price In Vijayawada 16th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,415గా ఉంది. కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 16th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,415గా ఉంది. కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.
- Gold Price In Proddatur 16th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,415గా ఉంది. కిలో వెండి ధర రూ.75,525గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 16th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2035 డాలర్లు ఉండగా, శనివారం 15 డాలర్లు తగ్గి 2020 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.89 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 16th December 2023 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పూర్తి నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.34,97,212 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.34,97,212 |
ఇథీరియం | రూ.1,86,224 |
టెథర్ | రూ.83 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,497 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.4 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 16th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.3గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
SBI నుంచి కొత్త క్రెడిట్ కార్డ్- ప్రతి ట్రాన్సాక్షన్ పైనా క్యాష్‌బ్యాక్! ఇంకా ఎన్నో!
తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి - ఎందుకంటే?