ETV Bharat / business

Gold Rate Today 14th September 2023 : స్వల్పంగా తగ్గిన గోల్డ్​, సిల్వర్​ రేట్స్​.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 14th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 14th September 2023
Gold Rate Today 2023 14th September
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 10:08 AM IST

Updated : Sep 14, 2023, 10:22 AM IST

Gold Rate Today 14th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,543గా ఉండగా.. గురువారం రూ.493 తగ్గి రూ.60,050 వద్దకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,070గా ఉండగా.. గురువారం రూ.350 తగ్గి రూ.72,720కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 14th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,720గా ఉంది.
  • Gold Price In Vijayawada 14th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.72,720కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 14th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.72,720గా ఉంది.
  • Gold Price In Proddatur 14th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.72,720కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 14th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1919 డాలర్లుగా ఉండగా.. గురువారం 1910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.79 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 14th September 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​ కాయిన్​ ధర రూ.21,79,324 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,79,324
ఇథీరియంరూ.1,34,404
టెథర్​ రూ.82.96
బైనాన్స్ కాయిన్రూ.17,589
యూఎస్​డీ కాయిన్రూ.82.94

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్!
Stock Market Today 14th September 2023 : దేశీయ స్టాక్ మార్కెట్​ సూచీలు గురువారం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగానే ట్రేడింగ్​ను మొదలుపెట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సూచీలు రికార్డు గరిష్ఠాల స్థాయులను అందుకున్నాయి.

20,111 పాయింట్ల వద్ద నిఫ్టీ!
బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 99 పాయింట్లు లాభపడి 67,566 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 41 పాయింట్ల లాభంతో 20,111 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు!
టాటాస్టీల్​, విప్రో, ఎం అండ్ ఎం, ఇన్ఫీ, మారుతీ, నెస్లే ఇండియా, పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్​ టీ, టైటన్, రిలయన్స్, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్, టెక్​ మహీంద్రా, టీసీఎస్​, హెచ్​యూఎల్​ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు!
ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, కోటక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, ఐసీఐసీఐ, ఐటీసీ, యాక్సిస్​ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్​ స్టాక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 14th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పెరిగి రూ.82.98 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 14th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.92గా ఉంది. డీజిల్​ ధర రూ.97.78గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Last Updated : Sep 14, 2023, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.