ETV Bharat / business

Gold Rate Today 13th October 2023 : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - నేటి వెండి ధరలు

Gold Rate Today 13th October 2023 : దేశంలో గోల్డ్, సిల్వర్​ రేట్లు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 13th October 2023
Gold Rate Today 13th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 9:31 AM IST

Updated : Oct 13, 2023, 10:18 AM IST

Gold Rate Today 13th October 2023 : మహిళలకు గుడ్​ న్యూస్​. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,972 ఉండగా.. శుక్రవారం రూ.225 తగ్గి రూ.59,747కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.71,497 ఉండగా.. శుక్రవారం రూ.482 తగ్గి రూ.71,015కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 13th October 2023 : హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,747గా ఉంది. కిలో వెండి ధర రూ.71,015గా ఉంది.
  • Gold Price In Vijayawada 13th October 2023 : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,747గా ఉంది. కిలో వెండి ధర రూ.71,015కు చేరింది.
  • Gold Price In Vishakhapatnam 13th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,747గా ఉంది. కిలో వెండి ధర రూ.71,015గా ఉంది.
  • Gold Price In Proddatur 13th October 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.59,747గా ఉంది. కిలో వెండి ధర రూ.71,015కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 13th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1878 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 4 డాలర్లు తగ్గి 1874 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 21.97 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 13th October 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,29,642 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,29,642
ఇథీరియంరూ.1,28,223
టెథర్రూ.83.21
బైనాన్స్ కాయిన్రూ.17,110
యూఎస్​డీ కాయిన్రూ.83.24

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 13th October 2023 : శుక్రవారం దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ ఐటీ కంపెనీలు ఆర్థికంగా గడ్డుపరిస్థుతులను ఎదుర్కొంటూ ఉండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 353 పాయింట్లు నష్టపోయి 66,055 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 96 పాయింట్లు కోల్పోయి 19,698 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : హెచ్​సీఎల్​ టెక్​, నెస్లే ఇండియా, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టాటా మోటార్స్​, టీసీఎస్​, మారుతి సుజుకి, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎస్​బీఐ, విప్రో, టాటాస్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్​, ఐటీసీ

రూపాయి విలువ!
Rupee Open 13th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.22గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 13th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Why Cheque Will Bounce and How to Avoid : ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ చెక్‌ బౌన్సే.. బీ అలర్ట్!

Facts About No Cost EMI : పండగ సీజన్​.. ​నో-కాస్ట్‌ EMIతో ఐటమ్స్ కొంటారా?.. ఈ '7' విషయాలు పక్కాగా తెలుసుకోండి!

Last Updated : Oct 13, 2023, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.