ETV Bharat / business

భారీగా తగ్గిన గోల్డ్​, సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే? - Today Rupee Value

Gold Rate Today 13th December 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 13th December 2023
Gold Rate Today 13th December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 9:31 AM IST

Updated : Dec 13, 2023, 10:30 AM IST

Gold Rate Today 13th December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,310 ఉండగా.. బుధవారం రూ.362 తగ్గి రూ.62,948కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,400 ఉండగా.. బుధవారం రూ.550 తగ్గి రూ.72,850కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 13th December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.62,948గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,850కు చేరుకుంది.
  • Gold Price In Vijayawada 13th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,948గా ఉంది. కిలో వెండి ధర రూ.72,850కు తగ్గింది.
  • Gold Price In Vishakhapatnam 13th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.62,948గా ఉంది. కిలో వెండి ధర రూ.72,850కు చేరుకుంది.
  • Gold Price In Proddatur 13th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.62,948కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.72,850కు తగ్గింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 13th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు తగ్గాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1986 డాలర్లు ఉండగా.. బుధవారం 8 డాలర్లు తగ్గి 1978 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.68 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 13th December 2023 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.35,14,220 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.34,07,942
ఇథీరియంరూ.1,80,658
టెథర్రూ.83.37
బైనాన్స్ కాయిన్ రూ.20,622
యూఎస్​డీ కాయిన్రూ.83.40

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today 13th December 2023 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, దేశీయంగా రిటైల్​ ద్రవ్యోల్బణం పెరగడం సహా, యూఎస్ ఫెడ్​ కీలక వడ్డీ రేట్లు పెంచనున్నట్లు వార్తలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 38 పాయింట్లు నష్టపోయి 69,512 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 8 పాయింట్లు కోల్పోయి 20,897 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్​ టీ, ఐటీసీ, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, టైటాన్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : యాక్సిస్​ బ్యాంక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, మారుతి సుజుకి, విప్రో, సన్​ఫార్మా

రూపాయి విలువ
Rupee Open 13th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.38గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 13th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices 13th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.20 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 73.09 డాలర్లుగా ఉంది.

పిల్లల బంగారు భవిష్యత్ కోసం బెస్ట్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​ ఇదే!

అధిక వడ్డీ ఇచ్చే స్పెషల్ FD​ స్కీమ్స్​ ఇవే! కొద్ది రోజులే ఛాన్స్​!

Last Updated : Dec 13, 2023, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.