ETV Bharat / business

Gold Rate Today 11th September 2023 : క్రమంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 11th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 11th September 2023
Gold Rate Today 11th September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 9:27 AM IST

Updated : Sep 11, 2023, 10:36 AM IST

Gold Rate Today 11th September 2023 : దేశంలో గోల్డ్​, సిల్వర్​ రేట్లు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,865గా ఉండగా.. సోమవారం రూ.20 పెరిగి రూ.60,885 వద్దకు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.72,950గా ఉండగా.. సోమవారం రూ.120 పెరిగి రూ.73,070కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 11th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,885గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,070గా ఉంది.
  • Gold Price In Vijayawada 11th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,885గా ఉంది. కిలో వెండి ధర రూ.73,070కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 11th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,885గా ఉంది. కిలో వెండి ధర రూ.73,070గా ఉంది.
  • Gold Price In Proddatur 11th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,885గా ఉంది. కిలో వెండి ధర రూ.73,070కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 11th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1919 డాలర్లు ఉండగా.. సోమవారం 4 డాలర్లు పెరిగి 1923 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.03డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 11th September 2023 : సోమవారం కూడా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,34,285 వద్ద భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,34,285
ఇథీరియంరూ.1,35,702
టెథర్​ రూ.82.91
బైనాన్స్ కాయిన్రూ.17,558
యూఎస్​డీ కాయిన్​ రూ.82.93

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 11th September 2023 : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశ ఆర్థిక వృద్ధిపై మదుపరులు ఆశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం. అందుకే గత 7 రోజులుగా వరుసగా దేశీయ స్టాక్​ మార్కెట్లు అభిలషణీయమైన లాభాలతో దూసుకుపోతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 316 పాయింట్లు లాభపడి 66,915 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 106 పాయింట్లు వృద్ధి చెంది 19,926 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : విప్రో, టాటాస్టీల్​, మారుతి సుజుకి, ఎస్​బీఐ, టాటా మోటార్స్​, టీసీఎస్​, టైటాన్​, ఇన్ఫోసిస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : పవర్​గ్రిడ్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​

రూపాయి విలువ!
Rupee Open 11th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి రూ.82.93 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 11th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది.. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 11th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.18 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 90.49 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 11, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.