ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 9:31 AM IST

Gold Rate Today 11th December 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 11th December 2023
Gold Rate Today 11th December 2023

Gold Rate Today 11th December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,740 ఉండగా.. సోమవారం రూ.248 తగ్గి రూ.63,492కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.73,789 ఉండగా.. సోమవారం రూ.214 తగ్గి రూ.73,575కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 11th December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,492గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,575కు తగ్గింది.
  • Gold Price In Vijayawada 11th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,492గా ఉంది. కిలో వెండి ధర రూ.73,575కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 11th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.63,492గా ఉంది. కిలో వెండి ధర రూ.73,575కు దిగివచ్చింది.
  • Gold Price In Proddatur 11th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,492గా ఉంది. కిలో వెండి ధర రూ.73,575కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 11th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2005 డాలర్లు ఉండగా.. సోమవారం 9 డాలర్లు తగ్గి 1996 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.96 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 11th December 2023 : సోమవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.35,14,220 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.35,14,220
ఇథీరియంరూ.1,86,741
టెథర్రూ.83.42
బైనాన్స్ కాయిన్రూ.19,384
యూఎస్​డీ కాయిన్రూ.83.42

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 11th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

రూ.5,999కే ఇండిగో ఎయిర్​లైన్స్​ హాలీడే ప్యాకేజ్​ - ఫారిన్ టూర్స్​కు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.