Gold Rate Today 10th October 2023 : దేశంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.59,080 ఉండగా.. మంగళవారం రూ.320 పెరిగి రూ.59,400కు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ.70,845 ఉండగా.. మంగళవారం రూ.20 తగ్గి రూ.70,825కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 10th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,400గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70,825గా ఉంది.
- Gold Price In Vijayawada 10th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,400గా ఉంది. కిలో వెండి ధర రూ.70,825కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 10th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,400గా ఉంది. కిలో వెండి ధర రూ.70,825గా ఉంది.
- Gold Price In Proddatur 10th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,400గా ఉంది. కిలో వెండి ధర రూ.70,825కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 10th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1851 డాలర్లుగా ఉండగా.. మంగళవారం ఏకంగా 12 డాలర్లు పెరిగి 1863 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 21.85 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 10th October 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,95,123 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,95,123 |
ఇథీరియం | రూ.1,31,313 |
టెథర్ | రూ.83.20 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,154 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.21 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 10th October 2023 : మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఏషియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 293 పాయింట్లు లాభపడి 65,805 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 86 పాయింట్లు వృద్ధి చెంది 19,598 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : టాటామోటార్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్
రూపాయి విలువ!
Rupee Open 10th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి రూ.83.24 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 10th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.