ETV Bharat / business

హైదరాబాద్, విశాఖలో ఆదివారం బంగారం ధరలు ఇలా.. - క్రిప్టోకరెన్సీ విలువ

Gold Price Today: బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,450గా ఉంది. కిలో వెండి ధర రూ.61,580గా ఉంది.

బంగారం వెండి ధరలు
బంగారం వెండి ధరలు
author img

By

Published : Jun 26, 2022, 11:31 AM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,450 వద్ద ఉంది. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రూ.61,580 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,450గా ఉంది. కిలో వెండి ధర రూ.61,580వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,450గావద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,580గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,450గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,580వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,450గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,580వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 1826 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.17 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం రూ.17,72,203 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,72,203
ఇథీరియంరూ. 1,02,383
టెథర్రూ.82.62
బినాన్స్​ కాయిన్రూ.19,763
యూఎస్​డీ కాయిన్రూ.82.69

ఇదీ చూడండి : కార్డు 'టోకనైజేషన్' డెడ్‌లైన్ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.