ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర.. విజయవాడ, హైదరాబాద్​లో నేటి లెక్కలు ఇలా....

Gold Price Today: దేశంలో బంగారం ధర పెరిగింది. వెండి ధర సైతం అధికమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

gold price today
gold price today
author img

By

Published : Aug 9, 2022, 10:26 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.54 వేల మార్క్​ను తాకింది. మరోవైపు, వెండి ధర రూ.60వేలు దాటింది. కేజీ వెండి రూ.1500కు పైగా అధికమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,000గా ఉంది. కిలో వెండి ధర రూ.60,550 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,550గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,550వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,550 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,787 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.71 డాలర్లుగా ఉంది

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ:
బిట్​కాయిన్ విలువ రూ.44,400 పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,81,800 పలుకుతోంది. ఇథీరియం రూ.5వేలు పతనమైంది. ప్రస్తుతం రూ.1,37,200 వద్ద కొనసాగుతోంది.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.19,81,800
ఇథీరియంరూ.1,37,200
టెథర్రూ.83.68
బినాన్స్​ కాయిన్రూ.24,900
యూఎస్​డీ కాయిన్రూ.83.87

స్టాక్ మార్కెట్లు
మొహర్రం పర్వదినం సందర్భంగా స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవు. ఈక్విటీ, కరెన్సీ, డెరివేటివ్ మార్కెట్ సహా అన్ని ట్రేడింగ్ కార్యకలాపాలకు సెలవు వర్తిస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

రూపాయి
సోమవారం రూపాయి విలువ 39 పైసలు పతనమైంది. డాలర్ డిమాండ్ పెరగడం వల్ల రూపాయి దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ సోమవారం సాయంత్రానికి 79.63కు పడిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.