ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold price today
ఈరోజు బంగారం ధరలు
author img

By

Published : Nov 23, 2022, 10:39 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర రూ.310 తగ్గింది. కేజీ వెండి ధర రూ.475 పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.53,960వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,025 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,960 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,025 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,960వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,025గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,960గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,025 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.53,960వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,025గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,746.50 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.78 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,48,145 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,48,145
ఇథీరియంరూ.94,922
టెథర్​రూ.81.70
బినాన్స్​ కాయిన్​రూ.22,278
యూఎస్​డీ కాయిన్రూ.81.76

స్టాక్​ మార్కెట్లు:
దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 361.94 పాయింట్ల లాభంతో 61,780.90 వద్ద, నిఫ్టీ 81.2 పాయింట్లు ఎగబాకి 18,325 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఎస్​బీఐ, మారుతీ, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, యాక్సిస్​బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, టీసీఎస్, ఏషియన్ పేంట్స్, రిలయన్స్, ఎంఅండ్‌ఎం, ఎల్​టీ, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగతున్నాయి.

రూపాయి విలువ:
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి రూ.81.81 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.