ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా.. - gold rate today in Hyderabad and Vijayawada

Gold Price Today: దేశంలో బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold rate today in Hyderabad and Vijayawada

author img

By

Published : Nov 11, 2022, 10:59 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.53,740గా ఉంది. కిలో వెండి ధర రూ.58,666 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,740గా ఉంది. కిలో వెండి ధర రూ.58,666 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,740 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 63,363గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,740గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,363 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.53,740 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,363గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,751.30 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.64 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,71,695 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,71,695
ఇథీరియంరూ.99,651
టెథర్​రూ.80.27
బినాన్స్​ కాయిన్​రూ.23,558
యూఎస్​డీ కాయిన్రూ.80.89

స్టాక్​ మార్కెట్లు : గత 2 సెషన్లలో వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 809 పాయింట్లు లాభపడి.. 61,423 వద్ద కొనాగుతోంది. నిఫ్టీ 239 పాయింట్లు లాభపడి 18,267 వద్ద ట్రేడ్​ అవుతోంది. అమెరికాలో వరుసగా నాలుగో నెలా ద్రవ్యోల్బణం తగ్గడంతో అక్కడి మార్కెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు విషయంలో నెమ్మదించొచ్చన్న సంకేతాలు సూచీల పరుగుకు దోహదం చేశాయి. ఒకరోజులో ఈ స్థాయిలో లాభపడడం గత రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి. అమెరికా మార్కెట్లలో నుంచి వచ్చిన సంకేతాలతో ఆసియా- పసిఫిక్ సూచీలు సైతం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో డాలర్ బలహీనపడింది. ఇది రూపాయి బలపడేందుకు సానుకూలంగా మారింది. విప్రో, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్ టెక్, ఇండస్​లాండ్​ బ్యాంక్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 64 పైసలు లాభపడి.. ప్రస్తుతం 80.76కు చేరింది.

ఇవీ చదవండి: ఎడ్యూటెక్ అంకురాలకు కష్టాలు.. నిపుణులకు ఉద్వాసన.. భారీగా కోతలు

Slice Card వాడుతున్నారా?.. ఇక ఆ కార్డులు పనిచేయవ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.