ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఆంధ్ర, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా... - పెట్రోల్ ధర

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

gold rate
బంగారం ధర
author img

By

Published : Aug 2, 2022, 11:02 AM IST

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50 పెరిగి.. ప్రస్తుతం రూ.53,110 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.340 మేర తగ్గి.. రూ.59,200 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు మంగళవారం ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,110గా ఉంది. కిలో వెండి ధర రూ.59,200 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,200గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,110గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,200వద్ద కొనసాగుతోంది
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ53,110గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,200 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1773 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.24 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్​తో పోలిస్తే.. ప్రస్తుతం 79.61 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: ఒక బిట్​కాయిన్ విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.19,41,200 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.19,41,200
ఇథీరియం రూ.1,34,730
టెథర్ రూ.83.83
బినాన్స్​ కాయిన్ రూ.23,247
యూఎస్​డీ కాయిన్ రూ.84.84

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ దాదాపు 235 పాయింట్లు తగ్గి.. 57,880 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 80 పాయింట్లకుపైగా నష్టపోయి.. 17,255 వద్ద కొనసాగుతోంది. ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐఎన్​, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. మారుతీ, బజాజ్ ఫిన్​జర్వ్, కొటక్ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి: మార్చికల్లా 3 లక్షల ఐటీ ఉద్యోగాలు! జాబ్ కొట్టేందుకు మీరు సిద్ధమా?

ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.1.50లక్షల కోట్ల బిడ్లు.. జియో టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.