Flipkart Diwali Sale 2023 Discounts On Samsung Mobiles : దీపావళి సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ప్రారంభించింది. అందులో భాగంగా అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్సంగ్ ఫోన్లపై ఎక్స్క్లూసివ్ డీల్స్‌ను అందిస్తోంది. వివిధ సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై 62 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఏయే మోడల్‌పై ఎంత మేర డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం.
ఫ్లిక్‌కార్ట్ సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్..
1. SAMSUNG Galaxy S21 FE 5G
మార్కెట్లో ఈ ఫోన్ ఆలివ్ గ్రీన్ కలర్లో 128 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 62 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.7 inches
- మెమొరీ స్టోరేజ్ : 128 GB
- సీపీయూ స్పీడ్ : 2.4 GHz
2. SAMSUNG Galaxy S22 5G
మార్కెట్లో దీని ధర రూ.85,999 వరకు ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీనిపై 36 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో గ్రీన్ కలర్లో 128 జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్ రూ.54,999కే లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.5 అంగుళాలు
- మెమొరీ స్టోరేజ్ : 128 GB
- సీపీయూ స్పీడ్ : 2.8 GHz
3. SAMSUNG Galaxy S20 FE 5G
దీని అసలు ధర రూ.74,999. అయితే ఉన్న ఈ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 60 శాతం డిస్కౌంట్‌తో వస్తోంది. అంటే రూ.29,990కే లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.5 inches
- మెమొరీ స్టోరేజ్ : 128 GB
- సీపీయూ స్పీడ్ : 2.7 GHz
- కలర్ : క్లౌడ్ నేవీ
4. SAMSUNG Galaxy Z Flip3 5G
క్రీమ్ కలర్‌లోనూ అందుబాటులో ఉన్న ఫోన్ మార్కెట్లో రూ.95,999 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్‌లో భాగంగా 47 శాతం డిస్కౌంట్‌తో రూ.49,999కే లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.7 అంగుళాలు
- మెమొరీ స్టోరేజ్ : 128 GB
- సీపీయూ స్పీడ్ : ఆక్టా-కోర్ (1x3.09 GHz Cortex-X1 & 3x2.40 GHz కార్టెక్స్-A78 & 4x1.80 GHz కార్టెక్స్-A55)
- కలర్ : క్రీమ్
5. SAMSUNG Galaxy F04
దీని అసలు ధర రూ.11,499. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 43 శాతం డిస్కౌంట్‌తో రూ.6,499కే లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.4 inches
- మెమొరీ స్టోరేజ్ : 64 GB
- సీపీయూ స్పీడ్ : ఆక్టా-కోర్ (4x2.3 GHz కార్టెక్స్-A73 & 4x1.7 GHz కార్టెక్స్-A53)
- కలర్ : ఓపల్ గ్రీన్
6. SAMSUNG Galaxy F13
మార్కెట్లో దీని ధర రూ.14,499 వరకు ఉంటుంది. కానీ ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 38 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.9,199కే లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.5 అంగుళాలు
- మెమొరీ స్టోరేజ్ : 64 జీబీ
- సీపీయూ స్పీడ్ : ఆక్టా కోర్ (4x2.2 GHz కార్టెక్స్-A73 & 4x1.8 GHz కార్టెక్స్-A53)
- కలర్ : నైట్ స్కై గ్రీన్
7. SAMSUNG Galaxy F23 5G
ఈ స్మార్ట్ ఫోన్ ధర మార్కెట్లో రూ.22,999 వరకు ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌పై 36 శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.14,499కే వినియోగదారులకు అందుబాటులో ఉంది.
- స్క్రీన్ సైజ్ : 6.6 అంగుళాలు
- మెమొరీ స్టోరేజ్ : 128 GB
- సీపీయూ స్పీడ్ : ఆక్టా కోర్ (2x2.4 GHz కార్టెక్స్-A76 & 6x2.0 GHz కార్టెక్స్-A55)
- కలర్ : అక్వా బ్లూ
8. SAMSUNG Galaxy A13
ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 62 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. బడ్జెట్లో ధరకే వచ్చే ఈ ఫోన్లో ఏఐ కెమెరా ఉంటుంది.
- స్క్రీన్ సైజ్ : 6.5 inches
- మెమొరీ స్టోరేజ్ : 64 GB
- సీపీయూ స్పీడ్ : Octa-core (4x2.3 GHz Cortex-A53 & 4x1.8 GHz కార్టెక్స్-A53)
- కలర్ : పీచ్
9. SAMSUNG Galaxy M33 5G
మార్కెట్లో దీని ధర రూ.24,999 వరకు ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో 31 శాతం డిస్కౌంట్‌తో రూ.17,121కే లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.7 అంగుళాలు
- మెమొరీ స్టోరేజ్ : 128 GB
- సీపీయూ స్పీడ్ : ఆక్టా కోర్ (2x2.4 GHz Cortex-A76 & 6x2.0 GHz Cortex-A55)
- కలర్ : ఎమెరాల్డ్ బ్రౌన్
10. SAMSUNG Galaxy A72
సింగ్ టేక్ కెమెరా ఫీచర్‌తో వస్తున్న ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో భాగంగా రూ.62 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
- స్క్రీన్ సైజ్ : 6.7 అంగుళాలు
- మెమొరీ స్టోరేజ్ : 128 GB
- సీపీయూ స్పీడ్ : ఆక్టా-కోర్ (2x2.3 GHz Kryo 465 గోల్డ్ & 6x1.8 GHz Kryo 465 సిల్వర్)
- కలర్ : ఆసమ్ బ్లాక్
ఫ్లిప్‌కార్ట్ దీపావళి 'స్పెషల్' సేల్- ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్‌వాచ్‌లపై అదిరిపోయే డీల్స్!
దివాళీ ఆఫర్ - ఈ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్, అదిరే ఫీచర్లు మీ సొంతం!