ETV Bharat / business

Flipkart Sale : ఫ్లిప్​కార్ట్ 'బిగ్​ సేవింగ్​ డేస్'.. స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్​! - ఫ్లిప్​కార్ట్ రాయితీలు

Flipkart big saving days : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ మరోసారి 'బిగ్​ సేవింగ్ డేస్'​ సేల్​ను ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 14 వరకు ఈ స్పెషల్​ సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐఫోన్​ 13, శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​ 23 5జీ, పోకో ఎక్స్​5 వంటి ఫోన్లపై డిస్కౌంట్స్,​ బ్యాంక్​ కార్డ్​ ఆఫర్స్ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం.. ఓ లుక్కేద్దాం రండి.

Flipkart big saving days
ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్​ డేస్​లో స్మార్ట్​ ఫోన్స్​పై అదిరిపోయే డీల్స్​
author img

By

Published : Jun 10, 2023, 7:24 PM IST

Flipkart big saving days 2023 : స్మార్ట్​ఫోన్​ లవర్స్​కు గుడ్​ న్యూస్​. ప్రముఖ ఈ కామర్స్​ సంస్థ​ ఫ్లిప్​కార్డ్ బిగ్​ సేవింగ్​ డేస్​ను ప్రకటించింది. జూన్​ 10 నుంచి జూన్​ 14 వరకు ఈ బంపర్​ సేల్​ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ లిమిటెడ్​ పీరియడ్​ సేల్​లో ఐఫోన్​ 13, శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​ 23, పోకో ఎక్స్​5 సహా పలు స్మార్ట్​ఫోన్లపై మంచి డిస్కౌంట్​​, ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకు ఆఫర్స్​, ఎక్స్ఛేంజ్​ డీల్​ కూడా ఉంటాయని స్పష్టం చేసింది.

iPhone 13
ఫ్లిప్​కార్ట్​.. ఐఫోన్ 13..​ 128జీబీ వేరియంట్​ ధరను రూ.58,749గా నిర్ణయించింది. వాస్తవానికి యాపిల్​ ఆన్​లైన్​ స్టోర్​లో ఈ ఫోన్​ విలువ రూ.69,900గా ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​ దీనిపై రూ.11,151 ఫ్లాట్​ డిస్కౌంట్​ ఇస్తుంది. దీనికి తోడు ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ హోల్డర్లకు అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. అంటే ఓవరాల్​గా 5జీ ఐఫోన్​ను రూ.57,999లకే కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

flat discount on iPhone 13
ఐఫోన్ 13

Poco X5 5G
పోకో ఎక్స్​5 5జీ ధర రూ.15,999గా ఉంచింది. వాస్తవానికి దీనిని రూ.14,999 వద్ద కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. భారత మార్కెట్​లో దీనిని లాంఛ్​ చేసినప్పుడు కంపెనీ దీని ధరను రూ.18,999గా పేర్కొంది. ఈ ధరతో పోల్చుకుంటే ప్రస్తుతం దీనిపై ఫ్లిప్​కార్ట్​ రూ.4,000 వరకు డిస్కౌంట్​ అందిస్తుంది.

offers on Poco X5 5G
పోకో ఎక్స్​5 5జీ

Samsung Galaxy F23 5జీ
ఈ సంవత్సరం మార్చిలో భారత మార్కెట్​లోకి విడుదలైన ఈ ఫోన్​ అసలు ధర రూ.17,999 ఉండగా.. ఫ్లిప్​కార్ట్​ దీనిని రూ.13,499కే అందుబాటులోకి తెచ్చింది. అంటే దీనిపై రూ.6,500 డిస్కౌంట్​ లభిస్తుంది.

Samsung Galaxy F23 45 discount price
శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​ 23 5జీ

Samsung Galaxy F13 కేవలం రూ.10,999లకే ఈ బంపర్​ సేల్​లో లభిస్తుంది. మీరు మరి కొంచెం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటే శాంసంగ్​ గెలాక్సీ ఎమ్​ 14ని కేవలం రూ.14,327 లకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

deals on Samsung Galaxy F23
శాంసంగ్​ ఎఫ్​ 13

Moto G62
మోటో జీ62 ధర వాస్తవానికి రూ.15,499గా ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​ దీనిని రూ.14,499కే సేల్​లో ఉంచింది. ఈ స్మార్ట్​ఫోన్​ 5జీ కనెక్టివిటీని సపోర్ట్​ చేస్తుంది. స్టాక్​ ఆండ్రాయిడ్​ ఇంటర్​ఫేస్​తో రన్​ అవుతుంది.

Moto G62  price on sale
మోటో జీ62

ఇవే కాదు... నథింగ్ ఫోన్ (1), పిక్సెల్​ 6ఏ, ఐఫోన్​ 14, మోటరోలా ఎడ్జ్​ 40 లాంటి మరెన్నో స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్డ్​ చాలా మంచి ఆఫర్లను, రాయితీలను అందిస్తుంది. మరెందుకు ఆలస్యం.. మీరు కోరుకున్న ఫోన్​ను ఈ బిగ్​ సేవింగ్​ డేస్​లో సొంతం చేసుకోండి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.