ETV Bharat / business

Bajaj Pulsar NS400 Features and Pricing : పల్సర్ NS400 సూపర్ బైక్.. స్టన్నింగ్ ఫీచర్స్, ధర ఎంతంటే? - బజాజ్ పల్సర్ NS400 ధర

Bajaj Pulsar NS400 Features and Pricing : బజాజ్ కంపెనీ 'పల్సర్ NS200' కంటే అదిరిపోయే ఫీచర్లతో NS400ను మార్కెట్​లోకి లాంఛ్​ చేయడానికి సిద్ధమవుతోంది. స్పోర్టీ స్టైలింగ్‌ లుక్​లో 373.3సీసీతోపాటు అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది ఈ నయా పల్సర్. ఇంతకీ పల్సర్ NS400 ఎప్పుడు మార్కెట్​లోకి వస్తోంది, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

Bajaj Pulsar NS400 Features and Pricing Details in Telugu
Bajaj Pulsar NS400 Features and Pricing
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 11:46 AM IST

Bajaj Pulsar NS400 Features and Pricing : మార్కెట్​లో పల్సర్ బైక్​ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాల్సిందే. తొలినాళ్లలో ఆ బైక్ క్రేజ్ అలా ఉండేది మరి. అయితే.. ఇప్పటికీ యూత్​లో పల్సర్​ పై క్రేజ్​ ఉంది. దాన్ని కొనసాగించేందుకు బజాజ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకొస్తోంది. ఇటీవల బజాజ్ పల్సర్ NS (Bajaj Pulsar NS). మోడల్స్​ను మార్కెట్​లోకి వదులుతోంది.

Bajaj Pulsar NS400 Specifications in Telugu : ఇప్పటికే బజాజ్ ప్రవేశపెట్టిన 'ఎన్​ఎస్​160'(Pulsar NS160),'ఎన్​ఎస్​200'(Pulsar NS200) బైక్​లు మార్కెట్​లో ప్రజాదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో మరిన్ని సరికొత్త ఫీచర్లతో నయా మోడల్ బైక్​లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం బజాజ్ 'పల్సర్ NS 200'కు అప్​గ్రేడ్ వర్షన్​గా.. మరిన్ని అదిరిపోయే ఫీచర్లను జోడించి 'పల్సర్ NS 400' పేరుతో సరికొత్త బైక్​ను మార్కెట్​లోకి తెచ్చారు. మరి, ఈ బైక్​లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Bajaj NS 400 Features in Telugu : ప్రస్తుతం బజాజ్ తన పల్సర్ బైక్ లన్నింటిన్నీ బీఎస్6 మోడల్లో విడుదల చేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 'పల్సర్ NS 400' కూడా బీఎస్6 మోడల్​గానే మార్కెట్​లోకి వస్తోంది.

పల్సర్ NS400బైక్.. బజాజ్ డొమినార్ 400 మాదిరిగానే 373.3సీసీ లిక్విడ్ కూల్డ్​ ఇంజిన్​ను​ కలిగి ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

అలాగే 40 పీఎస్ పవర్, 35ఎన్​ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

సింగిల్ లిండర్​తో దాని నేమ్‌ప్లేట్‌కు అనుగుణంగా పల్సర్ NS400ను పల్సర్ NS200 పెరిమీటర్ ఛాసిస్‌పై నిర్మించబడుతుంది.

ఈ బైక్​ సూపర్ హ్యాండ్లింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్నట్టు సమాచారం.

లుక్ విషయానికి వస్తే స్పోర్టీ స్టైలింగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

'పల్సర్​ NS160'కి కిరాక్ అప్డేట్.. లేటెస్ట్ మోడల్​ ఫీచర్స్​ ఇవే..

ధర ఎంతో మరి(pulsar 400 Price) :

ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన పల్సర్ల కంటే.. రాబోయే పల్సర్‌ NS400 శక్తిమంతమైనదని, అధునాతనమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయంటున్న నేపథ్యంలో.. ఖరీదు గట్టిగానే ఉండే అవకాశం ఉందని టాక్. ఈ బైక్ ధరపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. కానీ దీని ధర.. డొమినార్ 400 కంటే ఎక్కవగా, KTM డ్యూక్ 390(KTM Duke 390)తో పోలిస్తే తక్కువ ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా మంది అంచనాల ప్రకారం.. ఈ బైక్ ధర రూ.2.5లక్షల పరిధిలో ఉంటుందని సమాచారం. 2024 ప్రారంభంలో ఈ బైక్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

2023 Hero Glamour 125 Price : స్టైలిష్ లుక్స్​తో హీరో గ్లామర్ 2023.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!

Best Mileage Bikes : తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్..​ మార్కెట్​లో ఉన్న టాప్​-6 బైక్స్​ ఇవే!

Honda New Bike launch : అదిరే ఫీచర్లతో.. హోండా ఎస్​పీ 125, బజాజ్​ పల్సర్​ ఎన్​150 బైక్స్ లాంఛ్​.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.