ETV Bharat / business

Amazon Great Freedom Festival : అమెజాన్​ సేల్​లో స్మార్ట్​ఫోన్స్​, ల్యాప్​టాప్స్​పై అదిరిపోయే డిస్కౌంట్స్​! - అమెజాన్​ 2023 సేల్​

Amazon great freedom sale 2023 offers : అమెజాన్ గ్రేట్​ ఫ్రీడమ్​ ఫెస్టివల్​ సేల్​ ప్రారంభమైంది. ఈ సేల్​లో భాగంగా స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా?

amazon sale 2023
amazon great freedom sale 2023
author img

By

Published : Aug 4, 2023, 1:06 PM IST

Updated : Aug 4, 2023, 1:11 PM IST

Amazon Great Freedom Festival 2023 : షాపింగ్​ ప్రియులకు గుడ్​ న్యూస్​. అమెజాన్ గ్రేట్​ ఫ్రీడమ్​ ఫెస్టివల్​ సేల్​ ప్రారంభమైంది. ఈ సేల్​ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగనుంది. అమెజాన్​ ఈ సేల్​లో స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ప్రైమ్​ మెంబర్లకు ఆగస్టు 3 నుంచే ఈ సేల్​ అందుబాటులోకి వచ్చింది.

బ్యాంకు ఆఫర్లు
Amazon great freedom sale bank offers : అమెజాన్​.. ఈ గ్రేట్ ఫ్రీడమ్​ ఫెస్టివల్​లో ఎస్​బీఐ క్రెడిట్ కార్డు​, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

స్మార్ట్​ఫోన్​ డిస్కౌంట్స్​
Amazon Smartphone Offers Today :

  • Samsung Galaxy M13 : ఈ సేల్​లో శాంసంగ్​ గెలాక్సీ ఎం 13 ఫోన్​కు భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ.14,999 ఉండగా.. దానిని కేవలం రూ.9,464లకే విక్రయిస్తున్నారు.
  • Oppo F23 5G : ఈ ఒప్పో స్మార్ట్​ఫోన్​పై రూ.2000 వరకు డిస్కౌంట్​ అందిస్తున్నారు. దీనితో రూ.24,999లుగా ఉన్న ఈ ఫోన్​.. కేవలం రూ.22,499లకే లభించనుంది.
  • OnePlus Nord 3 5G : ఈ వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్​పై రూ.1000 వరకు డిస్కౌంట్​ అందిస్తున్నారు. ఫలితంగా ఇది రూ.32,999లకే లభించనుంది.
  • Realme Narzo 60 Pro : ప్రస్తుతం ఈ రియల్​మీ నార్జో 60 ప్రో మొబైల్​ ఫోన్ ధర రూ.23,999 ఉండగా.. దీనిని ఈ సేల్​లో రూ.22,999లకే విక్రయిస్తున్నారు.
  • శాంసంగ్​ ఫోల్డబుల్​ ఫోన్​ : శాంసంగ్​​ గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5జీ మడతఫోన్​పై దాదాపు రూ.11,000 వరకు డిస్కౌంట్​ లభిస్తోంది.

స్మార్ట్ టీవీ ఆఫర్స్​
Amazon Smart TV Offers Today : అమెజాన్.. గ్రేట్​ ఫ్రీడమ్​ ఫెస్టివల్​ సేల్​లో స్మార్ట్​టీవీలపై కూడా బంపర్​ ఆఫర్లను అందిస్తోంది.

  • SONY Smart TV : సోనీ బ్రావియా 50 అంగుళాల ఎల్​ఈడీ స్మార్ట్​ టీవీ ధర రూ.51,140. కానీ అమెజాన్​ ఈ సేల్​లో ఈ స్మార్ట్​ టీవీని డిస్కౌంట్​ ప్రైస్​ రూ.37,990కే అందిస్తోంది. దీనితో పాటు ఎస్​బీఐ క్రెడిట్​కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2000, ఎక్స్ఛేంజ్​ డిస్కౌంట్​ కింద మరో రూ.3,500లు కూడా ఆదా చేసుకోవచ్చు.
  • LG Smart LED TV 50-Inch : ఎల్​జీ స్మార్ట్ ఎల్​ఈడీ టీవీ ధర రూ.50,990. కానీ అమెజాన్ ఈ ఫ్రీడమ్​ సేల్​లో దీన్ని రూ.39,999లకే అందిస్తోంది. దీనితోపాటు ఎక్స్ఛేంజ్​ డిస్కౌంట్​గా మరో రూ.3,500 కూడా లభించనుంది.

ల్యాప్​టాప్​ డీల్స్​
Amazon Laptop Offers 2023 :అమెజాన్​ ఈ గ్రేట్​ ఫ్రీడమ్​ సేల్​లో ల్యాప్​టాప్​ల మీద కూడా మంచి డీల్స్, డిస్కౌంట్స్​ అందిస్తోంది.

  • Lenovo Yoga Slim 7 Pro : మార్కెట్​లో లెనోవో యోగా స్లిమ్​ 7 ప్రో ల్యాప్​టాప్​ ధర రూ.1,06,290.. అయితే అమెజాన్ ఈ గ్రేట్​ ఫ్రీడమ్​​ సేల్​లో దీన్ని రూ.68,990కే అందిస్తున్నారు.
  • Asus Vivobook 16X : మార్కెట్​లో ఈ ల్యాప్​టాప్​ ధర రూ.57,990 కానీ.. ఈ అమెజాన్​ సేల్​లో కేవలం రూ.46,990లకే ఈ ల్యాప్​టాప్​ కొనుగోలు చేయవచ్చు.
  • HP 15s : ఈ హెచ్​పీ ల్యాప్​టాప్ ధర రూ.66,599 ఉండగా.. దానిని ఈ సేల్​లో రూ.14,000 డిస్కౌంట్​తో అందిస్తున్నారు. దీనితో ఈ ల్యాప్​టాప్​ కేవలం రూ.52,499కే లభించనుంది.

Last Updated : Aug 4, 2023, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.