ETV Bharat / business

నేడే '5జీ' రెడ్​మీ కే30 విడుదల - చైనా

షియోమీ నుంచి డ్యూయల్​ పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా, డ్యూయల్​ మోడ్​ 5జీతో కొత్త ఫోన్​లు నేడు చైనా మార్కెట్లోకి రానున్నాయి. ఈ కే30 ఫోన్ ఫీచర్స్​, భారత్​లో విడుదలయ్యే తేదీ వివరాలు మీ కోసం.

Xiaomi Redmi K30 Launching Tomorrow: MIUI 11, 20MP Selfie Camera and More Details Confirmed
నేడే '5జీ' రెడ్​మీ కే30 విడుదల
author img

By

Published : Dec 10, 2019, 6:11 AM IST

గ్యాడ్జెట్​ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్​మీ కే30 స్మార్ట్​ఫోన్​ను నేడు చైనాలో విడుదల చేయనుంది షియోమీ సంస్థ. గతంలో ఈ ఫోన్​ గురించి వచ్చిన అంచనాలకు అనుగుణంగానే.. రెండు సెల్ఫీ కెమెరాలతో (డ్యూయల్ పంచ్​ హోల్ కెమెరా), డ్యూయల్ మోడ్​ 5జీ సపోర్ట్​తో అందుబాటులోకి రానున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. ఈ రెండు ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.

ఫీచర్స్​...

  • 5జీ, 4జీ నెట్​వర్క్​ వేరియంట్లు
  • ఎమ్​ఐయూఐ 11- అండ్రాయిడ్​ 10
  • 512జీబీ స్టోరేజ్​
  • 12జీబీ ర్యామ్​
  • 20 ఎంపీ ఫ్రంట్​ కెమెరా
  • 3.5 ఎమ్​ఎమ్​ హెడ్​ఫోన్​ జాక్
  • డ్యూయల్​ ఫ్రీక్వెన్సీ జీపీఎస్​
  • మూడు రంగులు

డ్యూయల్ మోడ్​ 5జీ అంటే?

5జీ నెట్​వర్క్ అనేది చాలా దేశాల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే చైనా, అమెరికా, బ్రిటన్​, జపాన్​ వంటి దేశాలు 5జీని విసృతం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాల్లో 5జీ కోసం 4జీ నెట్​వర్క్​ మౌలిక సదుపాయాల్లోనే మార్పులు చేశారు. దీన్ని 5జీ నాన్​ స్టాండ్​ అలోన్​ యాక్సెస్​ (5జీ ఎన్​ఎస్​ఏ) అని అంటారు. సాధారణ 5జీ నెట్​వర్క్​ను స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీఎస్​ఏ) అంటారు. ఈ నేపథ్యంలో రెండు రకాల నెట్​వర్క్​లను వాడేందుకు వీలుగా రెడ్​మీ కే30 మోడల్​ను షియోమీ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

భారత్​కు రెడ్​మీ కే30?

ఈ ఫోన్​ భారత్​లో అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశముందని సమాచారం. అయితే భారత్​లో ఇప్పటి వరకు 5జీ నెట్​వర్క్​ దిశగా పెద్దగా అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో రెడ్​మీ కే30 4జీ వేరియంట్​ను భారత్​లో విడుదల చేసే అవకాశమున్నట్లు పలు టెక్​ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

AP Video Delivery Log - 0700 GMT News
Monday, 9 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0650: New Zealand Volcano Briefing 2 No access New Zealand 4243763
NZ officials on eruption impact, injuries, cruise ship
AP-APTN-0628: New Zealand Volcano Briefing No access New Zealand 4243760
NZ authorities on volcano eruption rescue operation
AP-APTN-0602: Still New Zealand Volcano Aerial No access New Zealand, Australia; No archive, no resale 4243762
Plume of smoke rising over NZ island after eruption
AP-APTN-0546: Hong Kong Security AP Clients Only 4243759
Security stepped up in HK ahead of general strike
AP-APTN-0512: New Zealand Volcano Injured 2 No access New Zealand, Australia 4243758
NZ volcano eruption injured put onto ambulances
AP-APTN-0508: US Accidental Shootings Part must credit 4243757
ONLY ON AP Tracking accidental US police shootings
AP-APTN-0503: New Zealand Volcano Injured No access New Zealand 4243756
New Zealand volcano injured ferried to mainland
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.