ETV Bharat / business

ప్రతికూల పవనాలతో నష్టాల్లో సూచీలు

STOCKS
స్టాక్​ మార్కెట్స్​
author img

By

Published : Oct 15, 2020, 9:47 AM IST

Updated : Oct 15, 2020, 11:19 AM IST

11:17 October 15

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 167 పాయింట్లు కోల్పోయి 40,627 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 11,924 వద్ద కొనసాగుతోంది.

09:22 October 15

ప్రతికూల పవనాలతో స్వల్ప నష్టాల్లో సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలకు తోడు.. బ్యాంకింగ్​ రంగ షేర్లలో నష్టాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 12 మార్క్​ దిగువన ట్రేడవుతోంది. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి(బీఎస్​ఈ)సూచీ సెన్సెక్స్​.. 119 పాయింట్ల నష్టంతో 40,677 వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి(ఎన్​ఎస్​ఈ)సూచీ నిఫ్టీ.. 23 పాయింట్ల క్షీణతతో 11వేల 949 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఇన్ఫోసిస్​, టాటా మోటర్స్​, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, బీపీసీఎల్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, ఐటీసీ, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Oct 15, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.