ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- 15,750 పైకి నిఫ్టీ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks live updates
స్టాక్ మార్కెట్లు లైవ్​
author img

By

Published : Jul 29, 2021, 9:24 AM IST

Updated : Jul 29, 2021, 3:46 PM IST

15:44 July 29

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు గురువారం బ్రేక్ పడింది. సెన్సెక్స్​ 209 పాయింట్లు బలపడి 52,653 వద్దకు చేరింది. నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 15,778 వద్ద స్థిరపడింది.

  • టాటా స్టీల్​, బజాజ్ ఫిన్​సర్వ్​, ఎస్​బీఐ, హెచ్​సీఎల్​టెక్, సన్​ఫార్మా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ, పవర్​గ్రిడ్​, బజాజ్ ఆటో, ఐటీసీ, హెచ్​యూఎల్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

11:17 July 29

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 270 పాయింట్లకుపైగా లాభంతో 52,717 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా పెరిగి.. 15,793 వద్ద ట్రేడవుతోంది.

  • టాటా స్టీల్​, బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​సీఎల్​టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • నెస్లే, ఐటీసీ, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొసాగుతున్నాయి.

09:05 July 29

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. గురువారం సెషన్​ను స్వల్ప లాభాలతో ప్రారంభించాయి సూచీలు. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 240 పాయింట్లకుపైగా బలపడి 52,682 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 60 పాయింట్లకుపైగా లాభంతో 15,773 వద్ద కొనసాగుతోంది.

  • టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్​, టైటాన్​, ఎం&ఎం, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో ఒడుదొడుకుల్లో ఉన్నాయి.

Last Updated : Jul 29, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.