ETV Bharat / business

నష్టాల్లో మార్కెట్లు- 49,150 దిగువకు సెన్సెక్స్​ - share market live today

STOCKS LIVE UPDATES SENSEX JUMPS OVER 246POINTS NIFTY OPENS ABOVE 14639
కొనసాగుతున్న బుల్​ జోరు- గరిష్ఠాలకు సూచీలు
author img

By

Published : Jan 13, 2021, 9:25 AM IST

Updated : Jan 13, 2021, 2:18 PM IST

14:08 January 13

నిఫ్టీ 110 మైనస్​

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. ఇటీవలి వరుస లాభాలను మదుపరుల సొమ్ము చేసుకునే పనిలో పడడం వల్ల సెన్సెక్స్​ 380 పాయింట్లకు పైగా నష్టంతో 49,131 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకు పైగా కోల్పోయి 14,452 వద్ద కొనసాగుతోంది.

ఎం&ఎం, ఓఎన్​జీసీ, ఎస్​బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

బజాజ్​ ఫైనాన్స్​,హెచ్​డీఎఫ్​సీ, ఏసియన్​పెయింట్స్​, సన్​ఫార్మా, టైటాన్​ నష్టాల్లో ఉన్నాయి.

08:50 January 13

కొనసాగుతున్న బుల్​ జోరు- గరిష్ఠాలకు సూచీలు

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 246 పాయింట్లకు పైగా పెరిగి.. 49,763 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లకుపైగా లాభంతో 14,627 వద్ద కొనసాగుతోంది.

ఐటీ, బ్యాంకింగ్​, ఆటో రంగ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ సానుకూలతలూ లాభాలకు ఊతమందిస్తున్నాయి.

  • భారతీ ఎయిర్​టెల్​, ఓన్​జీసీ, ఎస్​బీఐ,ఎం&ఎం, ఐసీఐసీఐ  షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • 30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​సీఎల్​, బజాజ్​ ఆటో, కోటక్​ బ్యాంక్​ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.

Last Updated : Jan 13, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.