ETV Bharat / business

2021కి లాభాల స్వాగతం- 14 వేల ఎగువన నిఫ్టీ - ఇండియన్​ మార్కెట్లు

STOCKS
లాభాలతో మార్కెట్లు
author img

By

Published : Jan 1, 2021, 9:39 AM IST

09:26 January 01

లాభాల్లో మార్కెట్లు

నూతన సంవత్సరానికి కొత్త ఉత్సాహంతో స్వాగతం పలికాయి దేశీయ స్టాక్​ మార్కెట్లు. కొత్త ఏడాదిని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 14వేల ఎగువన ట్రేడవుతోంది. ఆటో, బ్యాంకింగ్​ రంగ షేర్ల దూసుకెళుతున్నాయి. అంతకు ముందు రోజు 2020 ఏడాదిని ఫ్లాట్​గా ముగించాయి సూచీలు.

  • బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 137 పాయింట్ల వృద్ధితో 47,890 వద్ద ట్రేడవుతోంది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 14,020 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.