ETV Bharat / business

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 600 ప్లస్

stock markets live updates
స్టాక్​ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Jul 22, 2021, 9:24 AM IST

Updated : Jul 22, 2021, 11:05 AM IST

11:04 July 22

భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్​ 600 ప్లస్​

స్టాక్​ మార్కెట్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 636 పాయింట్లు పెరిగి, 52,835 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 15,809 వద్ద కొనసాగుతోంది.  

బజాబ్​ ఫైనాన్స్​​, టాటాస్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్​సీఎల్​ టెక్​, పవర్​ గ్రిడ్​, నెస్లే ఇండియా కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

08:58 July 22

స్టాక్​ మార్కెట్​ లైవ్​

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు  గురువారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 424 పాయింట్లకుపైగా పెరిగి 52,623 వద్ద ట్రేడవుతోంది. 

ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 124  పాయింట్లకుపైగా లాభంతో 15,756 వద్ద కొనసాగుతోంది.

బజాజ్​ ఫైనాన్స్​, బజాజ్ ఫిన్​సర్వ్​, టాటాస్టీల్​, ఇండస్​ఇండ్ ​బ్యాంకు, ఐసీఐసీఐ, ఎల్​&టీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్​, బజాజ్​ ఆటో, ఏషియన్ పేంట్స్, టీసీఎస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jul 22, 2021, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.