అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 91 పాయింట్లు నష్టపోయి.. 57,806 వద్ద స్థరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ.. 20 పాయింట్లు కోల్పోయి.. 17,213 వద్ద ముగిసింది.
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
15:43 December 29
11:51 December 29
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి ఎగబాకి తిరిగి నష్టాల్లోకి జారకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 33 పాయింట్ల నష్టంతో 57,863 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 10 కోల్పోయి 17,223 వద్ద కొనసాగుతోంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టాటా స్టీల్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
09:05 December 29
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
stock market live updates: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 40 పాయింట్ల లాభంతో 57,937 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 12 పాయింట్లు మెరుగుపడి 17,245 వద్ద కొనసాగుతోంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.