స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగి.. చివరకు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి.. 57,420 వద్ద స్థిరపడింది. మరో సూచీ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్-నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధి చెంది.. 17,086 వద్ద ముగిసింది.
Stock Market Live Updates: స్టాక్ మార్కెట్లకు లాభాలు - intraday news
15:48 December 27
14:16 December 27
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొంత ఒడుదొడుకులకు లోనై చివరకు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు లాభపడి 57,340 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 56 పాయింట్లకు పైగా పుంజుకుని 17,060 వద్ద ట్రేడవుతోంది.
టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
11:27 December 27
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. దేశీయంగా కేసుల పెరుగుదలతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధించడం కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 26 పాయింట్లు లాభంతో 57,150 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 2 పాయింట్లు పుంజుకుని 17 మార్కుని దాటింది.
టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఎం అండ్ ఎం టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సాన్స్, ఐటీసీ, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
08:53 December 27
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
Stock Market Live Updates: అంతర్జాతీయంగా నెలకొన్నప్రతికూలతల మధ్య దేశీయ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 575 పాయింట్ల నష్టంతో 56,548 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 167 పాయింట్లు కోల్పోయి 16,843 వద్ద కొనసాగుతోంది.
పవర్ గ్రిడ్, నెస్లే, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.