స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలు నమోదు చేశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడింది. చివరకు 60,967 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈ-నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 18,125 వద్ద ఫ్లాట్గా ముగిసింది.
సెషన్ మొత్తం ఒడుదొడుకులకు ఎదుర్కొన్న సూచీలు.. బ్యాంకింగ్ షేర్ల దన్నుతో చివరకు లాభాలను నమోదు చేశాయి.