ETV Bharat / business

stock market today: రిలయన్స్ జోరు- 51,400 పైకి సెన్సెక్స్ - stocks live

స్టాక్​ మార్కెట్​ లైవ్​, stocks live
stock market today
author img

By

Published : May 28, 2021, 9:28 AM IST

Updated : May 28, 2021, 1:32 PM IST

13:26 May 28

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 290 పాయింట్లకుపైగా పెరిగి 51,407 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల లాభంతో 15,434 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • రిలయన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, ఓఎన్​జీసీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • సన్​ఫార్మా, ఎం&ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:07 May 28

స్టాక్​ మార్కెట్​ : సెన్సెక్స్​ 200 ప్లస్​

శుక్రవారం స్టాక్ మార్కెట్లు(stock market) స్వల్ప లాభాలతో ప్రారంభమమ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 306 పాయింట్ల లాభంతో 51,421 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి.. 15,337 వద్ద కొనసాగుతోంది.

హెచ్​డీఎఫ్​సీ, మారుతీ, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Last Updated : May 28, 2021, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.