ETV Bharat / business

Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

stocks live updates
స్టాక్ మార్కెట్లు లైవ్​
author img

By

Published : Jul 26, 2021, 9:25 AM IST

Updated : Jul 26, 2021, 3:53 PM IST

15:49 July 26

ఒడుదొడుకుల సెషన్​ను చివరకు నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 123 పాయింట్లు కోల్పోయి 52,852 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి.. 15,824 వద్దకు చేరింది.

  • బజాజ్ ఫిన్​సర్వ్, అల్ట్రాటెక్​ సిమెంట్​, సన్​ఫార్మా, టైటాన్​, టాటా స్టీల్​ షేర్లు లాభాలను గడించాయి.
  • ఎస్​బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఎం&ఎం, టెక్ మహీంద్రా, ఎల్​&టీ ఎక్కువగా నష్టాపోయాయి.

11:50 July 26

స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ మళ్లీ 20 పాయింట్లకుపైగా తగ్గి.. 52,949 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు కోల్పోయి 15,847 వద్ద కొనసాగుతోంది.

హెవీ వెయిట్​ షేర్లలో అమ్మకాలు నష్టాలకు కారణమవుతున్నాయి. ఐటీ షేర్లు కాస్త సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • టైటాన్, బజాజ్ ఫిన్​సర్వ్, ఇన్ఫోసిస్​, అల్ట్రాటెక్​ సిమెంట్, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎస్​బీఐ, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:14 July 26

స్టాక్ మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. సెన్సెక్స్ దాదాపు 90 పాయింట్లు బలపడి 53,064 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో 15,881 వద్ద ట్రేడవుతోంది.

  • టైటాన్​, బజాజ్ ఫిన్​సర్వ్​, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ సుజుకీ, ఎస్​బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​యూఎల్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:10 July 26

STOCKS LIVE NEWS

స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 100 పాయింట్లకుపైగా కోల్పోయి 52,866 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 30 పాయింట్లకుపైగా తగ్గి 15,825 వద్ద కొనసాగుతోంది.

  • ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, టైటాన్​, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jul 26, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.