ETV Bharat / business

భయాలున్నా బుల్​ జోరు- సెన్సెక్స్ 976 ప్లస్

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్​ పడింది. వారాంతపు సెషన్​ అయిన శుక్రవారం సెన్సెక్స్ 976 పాయింట్లు పెరిగి.. 50 వేల మార్క్​ దాటింది. నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15వేల పైకి చేరింది. బ్యాంకింగ్​, ఐటీ షేర్లు రాణించడం లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

stock Market live Updates
లాభాల్లో మార్కెట్లు
author img

By

Published : May 21, 2021, 3:36 PM IST

దేశంలో కొనసాగుతున్న రెండో దశ కరోనా ఉద్ధృతి, కేసుల పెరుగుదల భయాలు, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలను గడించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 976 పాయింట్లు పెరిగి 50,540 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15,175 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,586 అత్యధిక స్థాయిని; 49,833 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,190 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,986 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి షేర్లు..

stock Market live Updates
30షేర్ల ఇండెక్స్​లోని కంపెనీల పట్టిక

30 షేర్ల ఇండెక్స్​లో.. పవర్​గ్రిడ్​, డాక్టర్ రెడ్డీస్ తప్ప మిగతా అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి: క్యూ4లో ఎస్​బీఐ లాభం రూ.6,451 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.