భారీ లాభాల దిశగా..
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 341 పాయింట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం 51,737 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు, నిఫ్టీ 86 పాయింట్లు లాభంతో... 15,516 వద్ద కొనసాగుతోంది.
11:15 May 31

10:07 May 31
లాభాల్లోకి
స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. ప్రస్తుతం 118 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. 51,541 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ సైతం లాభాల్లోకి పయనించింది. 48 పాయింట్లు ఎగబాకి.. 15,483 వద్ద కదలాడుతోంది.
బీఎస్ఈ షేర్లలో ఐటీసీ అత్యధికంగా 2 శాతం లాభపడింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్టెల్ లాభాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
08:56 May 31
Stock Market: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 51,356 వద్ద సూచీ కదలాడుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాలతోనే మొదలైంది. 18 పాయింట్లు పతనమై.. 15,417 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు, ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలతో పయనిస్తున్నాయి.