ETV Bharat / business

వారాంతంలో నష్టాలు- సెన్సెక్స్ 215 డౌన్​ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks Live updates
స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Aug 6, 2021, 9:26 AM IST

Updated : Aug 6, 2021, 3:44 PM IST

15:42 August 06

స్టాక్ మార్కెట్ల రికార్డు జోరుకు వారాంతంలో బ్రేక్​ పడింది. సెన్సెక్స్ 215 పాయింట్లు తగ్గి 54,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 16,238 వద్దకు చేరింది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్, మారుతీ, ఎన్​టీపీసీ షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్​, అల్ట్రాటెక్​ సిమెంట్, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​టెక్​, హెచ్​డీఎఫ్​సీ ఎక్కువగా నష్టపోయాయి.

10:36 August 06

స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా తగ్గి.. 54,357 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 30 పాయింట్లు కోల్పోయి 16,268 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ హెవీ వెయిట్​ షేర్లు సహా.. లోహ, ఎఫ్​ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఇండస్​ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ. టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్, ఎం&ఎం ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్​, టాటా స్టీల్​, టైటాన్​, నెస్లే, ఐటీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:14 August 06

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 50 పాయింట్లకుపైగా పెరిగి.. 54,548 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 20 పాయింట్లకుపైగా పుంజుకుని 16,315 వద్ద కొనసాగుతోంది.
బ్యాంకింగ్, వాహన షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఐటీ షేర్లు ఒడొదుడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, సన్​ ఫార్మా, మారుతీ, ఎస్​బీఐ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, టైటాన్​, టాటా స్టీల్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Aug 6, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.