ETV Bharat / business

Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 403 ప్లస్​ - షేర్ మార్కెట్ న్యూస్​ తెలుగు

stocks Live updates
స్టాక్ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​్
author img

By

Published : Aug 24, 2021, 9:27 AM IST

Updated : Aug 24, 2021, 3:42 PM IST

15:40 August 24

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 403 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 55,959 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో తొలిసారి 16,625 వద్ద ముగిసింది.

  • బజాజ్ ఫిన్​సర్వ్​, టాటా స్టీల్​, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ లాభాలను గడించాయి.
  • నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్​ టెక్​, ఏషియన్​ పెయింట్స్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

09:06 August 24

స్టాక్ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు మంగళవారం (Stocks today) స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) దాదాపు 100 పాయింట్లు పెరిగి 55,655 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 40 పాయింట్లకుపైగా లాభంతో 16,538 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • టెక్ మహీంద్రా, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, ఎల్​&టీ, పవర్​గ్రిడ్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ సుజుకీ, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్​ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Aug 24, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.