స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా లాభంతో 57,613 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంతో 17,163 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
- డాక్టర్ రెడ్డీస్, హెచ్యూఎల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎం&ఎం, మారుతీ సుజుకీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.