ETV Bharat / business

దీపావళికి ముందు స్తబ్దుగా ముగిసిన మార్కెట్లు - స్టాక్​ మార్కెట్లు వార్తలు

దీపావళికి ముందు అత్యల్ప లాభాలతో ముగిశాయి స్టాక్​మార్కెట్లు. బ్యాంకింగ్ రంగంలో లాభాల కారణంగా... నష్టాల నుంచి గట్టెక్కాయి. సెన్సెక్స్​ 37 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 1.3 పాయింట్లు మెరుగుపడింది.

BIZ-STOCKS-CLOSE
author img

By

Published : Oct 25, 2019, 4:17 PM IST

దేశీయ మిశ్రమ పరిస్థితుల కారణంగా స్టాక్​ మార్కెట్లు శుక్రవారం స్తబ్దుగా ముగిశాయి. సెన్సెక్స్​ 37 పాయింట్లు లాభపడి 39,058 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.3 పాయింట్లు మెరుగై 11,583 వద్ద స్థిరపడింది.

ఒకానొక దశలో భారీగా నష్టపోయిన సూచీలు బ్యాంకింగ్ రంగం వృద్ధితో గట్టెక్కాయి. సెన్సెక్స్​ 573 పాయింట్ల మేర పడిపోయి 38,718కు చేరుకుంది.

లాభనష్టాల్లో..

ఎస్​ బ్యాంక్​, ఎస్బీఐ 7 శాతానికిపైగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సన్​ఫార్మా, టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్, మారుతీ, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్ 3.18 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్, వేదాంత, హెచ్​డీఎఫ్​సీ కొటక్​ బ్యాంక్, హీరోమోటోకార్ప్, ఎన్టీపీసీ 4.87 శాతం మేర నష్టపోయాయి.

ఆసియాలో మిశ్రమ ఫలితాలు నమోదవగా.. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA/NO ARCHIVE
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA/NO ARCHIVE
Uluru-Kata Tjuta National Park - 25 October 2019
1. A ranger and an Anangu man put a 'permanently closed' sign up
2. Crowd cheers and claps
3. Mid of sign reading (English) "Permanent closure, 26 October 2019"
4. SOUNDBITE (English) Nelly Patterson, Anangu elder:
"Today I'm really happy! No more climbers! Today closed! Thank you very much!"
5. Anangu man standing next to the closure sign
6. Zoom out on man speaking to Patterson
7. Mid of Patterson talking
8. An Anangu man standing near the closure sign
9. A ranger announcing into a two way radio (English) "Closed permanently, over"
STORYLINE:
Indigenous Australians celebrated Friday as Uluru, a prized peak to conquer and a sacred site, was permanently closed to climbers.
The indigenous community had long-demanded that the iconic landmark in Uluru-Kata Tjuta National Park be closed to the public.
Nelly Patterson, a Anangu tribe member, was among those celebrating the closure.
"Today I'm really happy!" she cheered as rangers placed a closure sign at Uluru's base.
Hundreds of anxious tourists gathered at the iconic rock Friday morning before dawn to grab their last opportunity to scale its 348-meter (1,140-foot) summit.
The ascent was permanently closed late in the afternoon, while those already on the rock had until sunset to find their way down.
The ban was a unanimous decision made two years ago by 12 members of the Uluru-Kata Tjuta National Park Board of Management.
But it's an outcome that has divided both indigenous Australians as well as the wider world.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.