స్టాక్ మార్కెట్లు(Stock Market) బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంతో.. 52,907 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్లు వృద్ధి చెంది 15,829 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లోనివి..
ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్ర బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.