14,400 దిగువకు నిఫ్టీ..
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 530 పాయింట్లు కోల్పోయి 48,700 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంతో 14,393 వద్ద ట్రేడవుతోంది.
- ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో లాభాల్లో ఉన్నాయి.
- మారుతీ, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.