ETV Bharat / business

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు- 14,850పైకి నిఫ్టీ

stock markets live updates
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Apr 28, 2021, 9:24 AM IST

Updated : Apr 28, 2021, 3:41 PM IST

15:38 April 28

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 790 పాయింట్లు పెరిగి 48,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 14,864 వద్దకు చేరింది.

  • బజాజ్ ఫినాన్స్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • నెస్లే, ఎల్​&టీ, హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​, డాక్టర్​ రెడ్డీస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

12:04 April 28

బజాజ్​ షేర్ల దూకుడు..

స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 530 పాయింట్లకుపైగా లాభంతో 49,480 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 150 పాయింట్లు పెరిగి 14,800 వద్ద కొనసాగుతోంది.

  • బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్ ఆటో, ఇండస్​ఇండ్ బ్యాంక్, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • 2020-21 క్యూ4 ఫలితాల జోష్​తో టీవీఎస్​ షేర్లు ఏకంగా 17 శాతం పుంజుకున్నాయి.
  • నెస్లే, యాక్సిస్​ బ్యాంక్, టీసీఎస్​, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:45 April 28

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు

స్టాక్​మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లోనూ లాభాలతోనే ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 300 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 250 వద్ద కొనసాగుతోంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో.. 14 వేల 745 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, టాటా మోటార్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, హీరో మోటాకార్ప్​ రాణిస్తున్నాయి.

బ్రిటానియా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హిందాల్కో, హెచ్​యూఎల్​, టాటా స్టీల్​ డీలాపడ్డాయి. 

Last Updated : Apr 28, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.